Telangana Elections 2018: నామినేషన్ వేసిన కేసీఆర్ | Oneindia Telugu

2018-11-14 1

KCR visits konaipalli lord Venkateshwara temple to take blessings before filing his nomination for Gajwel constituency. He said that with the blessings of Lord Balaji only a seperate Telangana state was formed.He urged the people of Siddipet to give a thumping victory to Harish Rao.
#telanganaelectiopns2018
#KCR
#harishrao
#siddipetnomination
#gajwel
#telanganaassemblyelections

మీ దీవెనలతో యుద్ధానికి పోతున్నా అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న కేసీఆర్ ముందుగా కోనాయిపల్లిలోని ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడారు. కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్న తర్వాతే తెలంగాణ ఉద్యమంకు బయలుదేరి వెళ్లినట్లు కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కూడా స్వామివారిని దర్శించుకున్నానని చెప్పిన కేసీఆర్ తెలంగాణలో 100 సీట్లలో విజయం సాధిస్తామని చెప్పారు.
మీ దీవెనలతో యుద్ధానికి వెళుతున్నా

Videos similaires